చంద్రబాబుకు కెసిఆర్ అభినందనలు

టిడిపి నిర్ణయంపై టిఆర్‌ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయంగా వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుందని, దీనిపై రాజకీయ రంగు పులమరాదని కెసిఆర్ అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు తెలుసుకుని వచ్చే పార్లమెంటు సభలో తెలంగాణపై బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications