చిరు మద్దతు తీసుకుంటాం: వెంకయ్య

రాష్ట్రంలో కాంగ్రెస్ 230 సీట్లు గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. మిగిలిన 64 సీట్లు ఎవరికిస్తారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సిపిఎం, సిపిఐ, మావోయిస్టులు, తెరాస, ఉద్యోగ వర్గాలు ఎవరూ ఇప్పుడు కాంగ్రెస్ వెంట లేరని, ఈ పరిస్థితిలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే నమ్మే అమాయకత్వం ఎవరికీ లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications