కెసిఆర్ పై దేవేందర్ గౌడ్ ధ్వజం

వచ్చే ఎన్నికల తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, అది తెలంగాణకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఇది తెలంగాణకు సువర్ణావకాశమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాకపోతే భూస్థాపితం కావడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉండే పార్టీలతో తాము పొత్తులకు సిద్ధమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications