టిడిపిని విమర్శిస్తే సహించం: కెసిఆర్

విద్యుత్ సమస్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి సోమవారం అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ధర్నా కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర విషయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన అన్నారు. తెరాస ఆందోళనా కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications