చంద్రబాబుది అవకాశవాదం: వైయస్

రాజకీయ పార్టీకి ఒక విధానం ఉండాలని, తెలుగుదేశం పార్టీ ఒక విధానం ప్రకారం నడుచుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం వద్ద సజీవంగానే ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాము తెలంగాణ అంశాన్ని వదిలేయలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications