దీపావళి తర్వాత మళ్లీ చిరు యాత్ర: మిత్రా

తాము అన్ని విషయాలపై తమ విధివిధానాలను ప్రకటించామని ఆయన చెప్పారు. పార్టీ కార్యాలయాల్లో కూర్చుని కాకుండా ప్రజల మధ్యకు వచ్చి వాటిని ప్రకటించామని ఆయన చెప్పారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సహించబోమని ఆయన చెప్పారు. కోస్తా కారిడార్ ను వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. సెజ్ లపైనే కాకుండా మహిళలపై, విద్యపై, గ్రామీణాభివృద్ధిపై, అధికార వికేంద్రీకరణపై తాము అ్ని విషయాలను స్పష్టం చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications