పోలీసు కాల్పులపైనా విచారణ: జానా

అయితే పోలీసు కాల్పుల విషయంలో విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని, దాంతో విచారణకు ఆదేశించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం నివేదిక అందినపప్పటికీ ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉందని, శాస్త్రీయమైన దర్యాప్తు పూర్తయిన తర్వాతనే ఏమైనా చెప్పగలనని ఆయన అన్నారు. విచారణ పూర్తి కాకుండా చెప్పడం వల్ల ఉపయోగం లేదని ఆయన అన్నారు. ప్రతి ఆరోపణకూ ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని, విచారణ పూర్తి కాకుండా సగం సగం విషయాలు చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు. న్యాయవిచారణ కూడా జరుగుతోందని, అది కూడా పూర్తయి నివేదిక అందాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications