తెలంగాణపై అమ్మను అడుగుతా: ఎమ్మెస్సార్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సోనియా గాంధీ స్పష్టమైన ప్రకటన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నష్టపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటిస్తే పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని ఆయన అన్నారు. సోనియా తెలంగాణ ఇస్తామని చెప్తే చాలునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications