భారీ పతనంతో ప్రారంభమైన సెన్సెక్స్

Stock Exchange
ముంబయ్: గురువారం స్టాక్ మార్కెట్ దారుణమైన పతనావస్ధతో ప్రారంభమైంది. నేడు సెషన్ ప్రారంభమైన మొదటి నిముషంలోనే 645 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. నిఫ్టి కూడా 159 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ రోజే సెన్సెక్స్ పదివేల దిగువకు పడిపోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. రిలయెన్స్, ఎల్ అండ్ టి, హెడిఎఫ్ సి వంటి దిగ్గజాల షేర్లు నేటి ప్రారంభంలో 5 శాతం నష్టపోయాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+