సెన్సెక్స్ కు కొంత ఊరట
ముంబయ్: ముంబయ్ స్టాక్ ఎక్సేంజి సెన్సెక్స్ గురువారం 10,581.49 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకదశలో సెన్సెక్స్ 10 వేల పాయింట్ల దిగువకు పడిపోతుందని భయపడినా మధ్యలో 10,017.80 వద్ద కనిష్ట రేఖను తాకి ఒక దశలో 10,787.20 కు ఎగిసింది. నిఫ్టి 3,255.30 వద్ద అంటే 2.49 శాతం నష్టంతో ముగిసింది. రిలయెన్స్, కమ్యునికేషన్స్, హెచడిఎఫ్ సి, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఎబిబి, ఎస్ బి ఐ, యునిటెక్, సెయిల్, డిఎల్ ఎఫ్, ఐటిసి షేర్లు 2 నుంచి 8 శాతం వరకు పుంజుకున్నాయి.












Click it and Unblock the Notifications