అల్లర్ల బాధ్యులను శిక్షిస్తాం: వైయస్

అల్లర్ల వల్ల 2 కోట్ల 43 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ఈ నష్టాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. దాడులకు దిగి గాయపడినవారికి నష్టపరిహారం అందదని ఆయన అన్నారు. అమాయకులకు మాత్రమే నష్టపరిహారం అందుతుందని ఆయన చెప్పారు. కర్ఫ్యూ వల్ల బాధపడుతున్న ప్రజలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications