చిరుతో అసమానతలు మాయం: పవన్

స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లయినా రాష్ట్రంలో ఆకలిచావులు జరుగుతున్నాయని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఆకలి చావులను నిరోధించవచ్చునని ఆయన అన్నారు. గత నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లనే ఉద్యమాలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. మదర్ థెరిస్సా, అంబేడ్కర్, ఫూలే స్ఫూర్తితో ప్రజారాజ్యం పార్టీ పనిచేస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications