రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. 15 మంది దాకా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు గుంటూరు జిల్లా వాసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+