రాజశేఖర్, జీవితల అరెస్టుకు వారంట్

Rajasekhar-Jeevitha
కడప: సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ ల అరెస్టుకు కడప జిల్లా ప్రొద్దుటూరు సివిల్ కోర్టు బుధవారం ఆదేశాలు చేసింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పది రోజుల్లో వారిద్దరని అరెస్టు చేసి తమ ముందు హాజరు పరచాలని కోర్టు హైదరాబాద్ పోలీసు కమీషనర్ ను ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే - జీవిత, రాజశేఖర్ లు ఒక ఫైనాన్షర్ నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. అందుకు వారు ఇచ్చిన చెక్కు బ్యాంకులో చెల్లలేదు. దీంతో ఆ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించాడు. దీని వల్ల రాజశేఖర్, జీవిత దంపతులు ఇబ్బందుల్లో పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+