తెలంగాణకు వైయస్సే అడ్డంకి: గద్దర్

రాష్ట్రపతి ప్రసంగంలో హామీ ఇచ్చినట్లు ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం ఈ శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విద్యార్థులు శాంతియుతంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications