విహెచ్ తో గొడవ అబద్ధం: లగడపాటి

ఇదిలా ఉంటే, లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలకు నిరసనగా వి. హనుమంతరావు అనుచరులు బుధవారం హైదరాబాదులో ఆందోళనకు దిగారు. లగడపాటి రాజగోపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లగడపాటి రాజగోపాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. లగడపాటి రాజగోపాల్, వి. హనుమంతరావు ఇటీవల పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే అందరూ చూస్తుండగా గొడవ పడ్డారు. పరస్పరం దూషించుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్నారు.












Click it and Unblock the Notifications