సల్మాన్ లో పరిపక్వత లేదు: షారూఖ్

ఇద్దరు తిరిగి కలుసుకునే అవకాశం ఉందా అని అడిగితే తామిద్దరం తమ తమ సొంత ప్రపంచాల్లో హాయిగా ఉన్నామని ఆయన సమాధానమిచ్చారు. తాము మళ్లీ కలిస్తే మంచిదే కానీ కలుసుకోకపోతే మరీ మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య గొడవతో బాలీవుడ్ రెండుగా విడిపోయింది. షారూఖ్ సన్నిహితులతో సల్మాన్ తన సంబంధాలను తెంచుకున్నారు.












Click it and Unblock the Notifications