తెలంగాణకు టిడిపి మద్దతు: ప్రణబ్ కు లేఖ

తాము గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రణబ్ కమిటీకి లేఖ రాశామని, అయితే తమ వైఖరి మారినందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తమ పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయం మేరకు చంద్రబాబు రాసిన లేఖను ప్రణబ్ కు అందజేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటే మద్దతిస్తామని పోలిట్ బ్యూరో తీర్మానం చేసిందని, అందువల్ల ఈ విషయంలో అపోహలు అవసరం లేదని ఆయన అన్నారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యులు హరికృష్ణ తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications