ఓటర్ల జాబితాల సవరణ ప్రారంభం
హైదరాబాద్: నేటినుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. దీనికోసం హైదరాబాద్‌లోని 213 పోస్టాఫీసుల్లో ఓటరు ఫారాలు అందుబాటులో ఉంచుతున్నారు. జంటనగరాల్లో 48 ఈసేవా కేంద్రాల్లో కూడా ఈ ఫారాలు లభిస్తాయి. వీటిని పూర్తిచేసి ఎంపికచేసిన పెట్రోలు బంకులు, షాపింగ్ కాంప్లెక్స్‌ల్లోప్రభుత్వం ఏర్పాటుచేసిన డ్రాపింగ్ బాక్సుల్లో వేయాలి. నవంబర్ 5నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.












Click it and Unblock the Notifications
