హైద్రాబాద్ లో రోజా ధర్నా
హైదరాబాద్ : హైదరాబాద్‌లో తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా శనివారం నిత్యా వసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. సర్కారు చేతకానితనం వల్లే నిత్యావ సర వస్తువుల ధరలు చుక్కలనంటాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గానీ ధరలకు కళ్ళెం పడదని, మహిళల పరిస్థితీ మారదని రోజా వాగ్భాణాలు సంధించారు. కూరగాయల బుట్ట చేత ధరించి నిరసన నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications
