ఆస్తి తగాదా: కెఎ పాల్ అరెస్టు

గోడ దిగి రావాలని పోలీసులు ఎంత చెప్పినా పాల్ వినలేదు. గోడపై నుంచి దూకి లోనికి ప్రవేశించడానికి పాల్ ప్రయత్నించారు. దీంతో పోలీసులు పాల్ ను అరెస్టు చేశారు. తాను గోడ మీది నుంచి దూకుతానని కూడా పాల్ పోలీసులను బెదిరించాడు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రి బొత్సా సత్యనారాయణ తన సోదరుడు డేవిడ్ రాజును తనపైకి కక్షపూరితంగా రెచ్చగొడుతున్నారని పాల్ ఆరోపించారు. తాను పార్టీ విలేకరుల సమావేశాలెన్నో ఇక్కడే ఏర్పాటు చేశానని, ఈ ఆస్తి తనదేనని పాల్ అన్నారు












Click it and Unblock the Notifications