రాజకీయాల్లోకి రజనీ అడుగులు?

రాజకీయాల్లో విజయాన్ని పరిస్థితులే నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. అయితే దాని గురించి ఆయన వివరించలేదు. తన అభిమానుల క్లబ్బులను పెంచడంతో పాటు వారి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా ఎడిరాన్ సినిమాపైనే కేంద్రీకరించానని, విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుందని, ఇప్పటి వరకు అంతటి భారీ సినిమా నిర్మితం కాలేదని ఆయన అన్నారు. హొగెనకల్ వివాదంపై తాను కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పలేదని, విచారం మాత్రమే వ్యక్తం చేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications