ఎన్టీఆర్ కు కాల్షీట్ల సమస్య: తారకరత్న

క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిన సమయం బాలకృష్ణకు ఇప్పుడు వచ్చిందని ఆయన చెప్పారు. తామంతా బాబాయ్ బాలకృష్ణతో ఉంటామని ఆయన చెప్పారు. తాము తమ తాత ఎన్టీఆర్ స్ఫూర్తితో పని చేస్తామని ఆయన చెప్పారు. తమది వ్యక్తిపూజ కాదని, ఎన్టీఆర్ కు తమది స్మృతి, అభిమానం అని ఆయన అన్నారు. తాము వారసులమని చెప్పుకోలేదని, తాతగారి పేరు నిలబెట్టడమే తమ ఆశయమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications