తెలంగాణకు గోదావరీ అడ్డమే: వైయస్

తెలంగాణ ఏర్పాటుకు రెండో ఎస్సార్సీ ఇప్పుడు తమ విధానం కాదని ఆయన చెప్పారు. రెండో ఎస్సార్సీ వద్దనడం వల్ల ఏకాభిప్రాయ సాధనకు తమ పార్టీ పూనుకున్నదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏకాభిప్రాయ సాధన ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన సాగుతోందని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అనేక భయాలు, అనుమానాలు ఉన్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications