ఒబామాకు తొలి విజయం

ఆ గ్రామంలో వందశాతం ఓట్లు పోలయ్యాయి. దేశంలో అన్ని ప్రాంతాల కన్నా ముందు ఇక్కడ పోలింగ్ జరగడంతో మీడియా దృష్టి అంతా ఇక్కడే కేంద్రీకృతమైంది. 1968లో డెమొక్రటిక్ అభ్యర్థి హ్యూబర్ట్ హంఫ్రే రిచర్డ్ నిక్సన్ పై విజయం సాధించారు. ఆ తర్వాత ఇక్కడ డెమొక్రటికన్లను ఓటర్లు ఆదరించలేదు. గత రెండు ఎన్నికల్లోనూ జార్జి బుష్ విజయం సాధించారు.












Click it and Unblock the Notifications