బాలయ్య గర్జనకు అంతా రెడీ

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూడా గుంటూరుకు వచ్చారు. తెలుగు రాజకీయాలకు యువగర్జన సదస్సు వెలుగు తెస్తుందని ఆయన అన్నారు. పోయేవాళ్లు పోతారని, గెలిచే పార్టీ నుంచి వెళ్లిపోయి వారే నష్టపోతారని ఆయన అన్నారు. యువగర్జన సదస్సును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకుంటున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సదస్సుని నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.












Click it and Unblock the Notifications