మతంతో తెలంగాణకు బ్రేకులా?: వెంకయ్య

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుంది, పాకిస్తాన్ అవుతుందా, కాదని, తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏర్పడుతుందని ఆయన అన్నారు. మతఛాందసవాది అయిన కాశిం రజ్వీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మజ్లీస్ పార్టీని తెలంగాణకు కాంగ్రెసు అడ్డుపెడుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఆటలు సాగవని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉగ్రవాదులను ఏరిపారేయాల్సి ఉందని, ఈ పని బిజెపితో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications