రాష్ట్రంలో అమెరికా ఫలితాలు: చిరు

రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, నల్లజాతీయుడు అమెరికా అధ్యక్షుడవుతాడని అనుకోలేదని, తెల్లవారు కూడా సామాజిక న్యాయం కోరి ఒబామాను గెలిపించారని, ఇది విప్లవమని, ఇది రాష్ట్రంలో కూడా వచ్చి తీరుతుందని ఆయన అన్నారు. మనదేశంలో కూడా సామాజిక న్యాయం అమలు కావాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications