జెడి-యు పార్లమెంటు సభ్యుల రాజీనామా

ఉత్తరాదివారిపై దాడులకు నిరసనగా లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ కు చెందిన అన్ని పార్టీల లోకసభ, రాజ్యసభ సభ్యుల, రాష్ట్ర శాసనసభ్యుల, ఎమ్మెల్సీల రాజీనామా లేఖలను సేకరిస్తున్న సమయంలో జెడి-యు పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేశారు. ప్రభునాథ్ సింగ్, జార్జి ఫెర్నాండెజ్, రాజీవ్ రంజన్ సింగ్ లల్లన్, కైలాస్ భైథా, మీనా సింగ్ తమ రాజీనామా లేఖలు సమర్పించారు.












Click it and Unblock the Notifications