జూ.ఎన్టీఆర్ తో బాబు రాయబారాలు

జ్వరంతో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు ఇటీవల ఫోనులో పలకరించారు. ఆయనను రంగంలోకి దింపడానికి కామినేని సూర్యనారాయణ ద్వారా చంద్రబాబు రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ఈ రాయబారం మేరకే జూనియర్ ఎన్టీఆర్ బుధవారం చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications