రామ్ చరణ్ సినీ రీల్ మాయం

మాయమైన రీళ్లు అంత ముఖ్యమైనవి కావని చెబుతున్నారు. మామూలుగా 2,4 లక్షల రీళ్లు ఎక్స్ పోజ్ చేస్తారని, అలా ఎక్స్ పోజ్ చేసిన రీళ్లే మాయమయ్యాయని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణం 60, 70 శాతం పూర్తయింది. బహుశా సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications