వైయస్ కు వేయి కోట్ల ముడుపులు: బాబు

మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు. యువతకు తాము ఎస్ అనే పథకాన్ని చేపడుతామని, నిరుద్యోగాన్ని రూపుమాపుతామని ఆయన చెప్పారు. నిరుద్యోగులకు నెలకు వేయి రూపాయలేసి భృతి పెంచుతామని ఆయన చెప్పారు. వైయస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. అనంతరం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కోస్గిలో తలపెట్టిన మహాధర్నాకు బయలుదేరారు.












Click it and Unblock the Notifications