అది మా విజయమే: అల్లు అరవింద్

బీసీల ఆత్మగౌరవ సభ పేరుతో జనవరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని అల్లు అరవింద్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ ప్రత్యేక కమిటీ అధ్యయనం చేసి ఆ సభలో చిరంజీవికి ఓ నివేదిక అందజేస్తుందని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా మేనిఫెస్టో రూపొందుతుందని తెలిపారు. నాలుగు జిల్లాల బీసీ ప్రతినిధుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. వారంరోజుల్లో పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications