బడే దర్గాలో చిరంజీవి పూజలు

అనంతపురం జిల్లా నుంచి చిరంజీవి రాయలసీమలో తన ప్రజా అంకిత యాత్రను ప్రారంభించారు. అనంతరం కడప జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తొడ కొట్టారు, మీసం మెలేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు కురిపించారు. యాత్ర ప్రారంభంలో ఆయన విమర్శలు సుతిమెత్తగానే చేశారు. ఆ తర్వాత ఘాటు విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించారు.












Click it and Unblock the Notifications