ఆర్థిక మాంద్యాన్ని అధిగమిస్తాం: పిఎం

ప్రపంచ దేశాలన్నీ నేడు ఒకే నావలో ప్రయాణం చేస్తున్నాయని పరస్పర సహకారంతో దీన్ని అధిగమించాలని ఇటీవల జరిగిన జి-20 దేశాల సమావేశంలో కూడా నిర్ణయించారని ఆయన అన్నారు. దేశంలో ప్రస్తుతం మరో గొప్ప ప్రమాదం పొంచిఉందని, మతం పేరుతో తీవ్రవాద రాజకీయాలు సాగుతున్నాయని ఇది అవాంఛనీయ పరిణామమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని ముందే పసిగట్టిందని, అందుకు తగిన విధంగా బడ్జెట్ లో చర్యలు తీసుకుందని ఆయన తన ప్రసంగం తర్వాత వచ్చిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications