రామోజీకి సుమన్ 'సాక్షి' పోటు

తండ్రి తనను వేధించారని సుమన్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు. తన రాతలు రామోజీకి నచ్చేవి కావని ఆయన చెప్పుకున్నారు. తనకు ఇహలోక జ్ఞానం కల్పించడానికి సరైన సమయంలో పంపబడ్డ దూతగా మిత్రుడు ప్రభాకర్ ను సుమన్ చెప్పుకున్నారు. ప్రభాకర్ తనకు రాముడు, లక్ష్మణ్, సీత అని అన్నారు. ప్రభాకర్ ను సుమన్ వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే రామోజీ రావు కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈటివీలో తమ కార్యక్రమాలు ఆగిపోయాయని, దాంతో తాము ఏమయ్యామో ప్రజలకు తెలియజేయడానికే ఇంటర్వ్యూకి అంగీకరించామని సుమన్ చెప్పుకున్నారు. రామోజీరావుతో తన పడిన కష్టాలను సుమన్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.












Click it and Unblock the Notifications