పర్యటన ఖరారుపై బాలయ్య గుర్రు

ప్రస్తుతం షూటింగ్ కోసం బాలయ్య మలేషియాలో ఉన్నారు. బాలయ్య డిసెంబరు 11న రాష్ట్రానికి వస్తారని తెలిసింది. అనంతరం కొద్దిరోజుల తర్వాత రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లో ఆయన యాత్ర ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివరిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మలేషియా వెళ్లనున్నారు. అక్కడే ఉన్న బాలకృష్ణ ను ఆయన కలుస్తారు.












Click it and Unblock the Notifications