తెరాస మోసం చేస్తోంది: బాబు

ప్రభుత్వ విధానాలపై ఆందోళనలు చేపట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని కూడా ఆయన పిలువునిచ్చారు. ప్రభుత్వ అవకతవకలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆందోళకరంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం అప్పులు చేసిందని, ఆస్తులు అమ్మిందని, కానీ ఏమీ చేయలేకపోతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications