తొడ కొట్టడం పౌరుషం: చిరంజీవి

తమ పార్టీలో చేరేవారిపై విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన ఇతర పార్టీలకు సలహా ఇచ్చారు. తన సొంత గ్రామం మొగల్తూరుకు ఏం చేశానో పక్కన పెట్టి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన సొంత గ్రామం బలపనూరుకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పర్వతనేని ఉపేంద్ర సోమవారం చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications