మారెప్పపై చర్యలు తప్పవు: డిఎస్

మారెప్పపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. మారెప్ప మర్యాద లేకుండా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. కేవలం దళిత నాయకుడనే ఉద్దేశంతోనే మారెప్పను సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డి. శ్రీనివాస్ జిల్లాల పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అంతకు ముందు ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు.












Click it and Unblock the Notifications