షారూఖ్ కు కోర్టు సమన్లు

ఓం శాంతి ఓం సినిమాలో తనను అవమానించే విధంగా ఉందని ఆరోపిస్తూ మనోజ్ కుమార్ ఆ ముగ్గురిపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఆంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గత నెలలో ఆ ముగ్గురికి సమన్లు జారీ చేశారు. మంగళవారం వారు హాజరు కాకపోవడంతో మళ్లీ సమన్లు జారీ చేశారు.












Click it and Unblock the Notifications