చిరు మీసాలు మెలేయడం పై సబిత విమర్శ

"ఇంద్ర" సినిమాలో లాగా పోజులు ఇవ్వాలని ప్రజలు కోరినందువల్లనే తాను అలా చేశానని చిరంజీవి వివరణ ఇచ్చారు కదా అని గుర్తు చేయగా రాజకీయాల్లో అతి తగదని, రాజకీయమంటే సినిమా కాదని ఆమె అన్నారు. రోడ్ షో లపై హైకోర్టు స్టే విధించడం వల్ల కాంగ్రెస్ కు నష్టం లేదని, ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేసుకునే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications