1993 పేలుళ్ల కొనసాగింపే: అద్వానీ

గత రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడులకు కనీసం రెండు నెలల ప్రణాళిక అవసరమవుతుందని భద్రతా నిపుణులు అంటున్నట్లు ఆయన తెలిపారు. తాను ఉదయమే ముంబయి వెళ్లాలని అనుకున్నాని, అయితే ఆపరేషన్లు పూర్తయిన తర్వాతనే పర్యటన వల్ల ఉపయోగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందని, ఈలోగా తాను ప్రధానితో మాట్లాడానని, తనతో రావాలని ప్రధాని అడిగారని, తాను అంగీకరించానని ఆయన వివరించారు. టెర్రరిజానికి సంబంధించినంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు ఇవ్వాల్సి ఉంటుందని, అయితే వాటి గురించి మాట్లాడే సందర్భం ఇది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
