అప్పగించం..అవసరమైతే విచారిస్తా:పాక్

ఆయా వ్యక్తులు ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు భారత్ అందించే ఆధారం నిరూపిస్తే వారిపై తామే చర్య తీసుకొంటామని పాక్ అందులో స్పష్టంచేసినట్లు దౌత్యవర్గాలు ఒక వార్తాసంస్థకు వెల్లడించాయి.అలాగే నేరస్థుల అప్పగింతపై ఇరుదేశాల మధ్య ఒప్పందం లేదంటూ భారత్ డిమాండ్‌ను పాక్ తోసిపుచ్చినట్లు చెప్పాయి. ఉగ్రవాదానికి పాల్పడ్డ పాక్ జాతీయులపై దేశంలోని చట్టాల పరిధిలోనే చర్యలు తీసుకోవాలన్న తమ కేబినెట్‌లోని రక్షణ కమిటీ(డీసీసీ) నిర్ణయాన్నీ పాక్ ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications