లెఫ్ట్ నేతలతో చంద్రబాబు భేటీ

కారత్, బర్దన్ లతో చంద్రబాబు ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్యాయం ఏర్పాటు అవకాశాలపై చర్చించారు. టీడీపీ, వామపక్షాల రాష్ట్ర నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications