ఇతరులు న్యాయం చేయలేరు: బాలయ్య

పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీని వీడిన ఆయనను తిరిగి పార్టీలో చేర్చటంలో బాలకృష్ణ చురుకైన పాత్ర పోషించారు. దీంతో సోమవారం ఆయన చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీని వీడిన మాజీలను తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు తీసుకురావడంలో బాలకృష్ణ ఇటీవలి కాలంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications