దోనీతో ఏం లేదు: లక్ష్మీరాయ్

తమ మధ్య ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం గానీ, భయపడాల్సిన అవసరం గానీ లేదని ఆమె అంటోంది. ఏమైనా ఉంటే దాచుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని ఆమె చెబుతోంది. ధోనీ తనను పెళ్లి చేసుకుంటాననే ప్రతిపాదనను ముందుకు తెస్తాడని తాను అనుకోవడం లేదని ఆమె అంటోంది. తనకు క్రికెట్ అంటే తెగ అభిమానమని, సమయం దొరికితే క్రికెట్ చూస్తానని ఆమె చెబుతోంది.












Click it and Unblock the Notifications