బుష్ పైకి జర్నలిస్టు బూట్లు

మాలికీ బుష్ కు రక్షణగా వచ్చారు. ఆ తర్వాత ఇరాక్ భద్రతా సిబ్బంది ఆ జర్నలిస్టును బయటకు తీసికెళ్లారు. మొదట విసిరిన బూటు బుష్ కు దూరం నుంచి వెళ్లగా, రెండో బూటు నుంచి బుష్ కొద్దిలో తప్పించుకున్నారు. ఇరాక్ లో తమ యుద్ధం ముగిసిపోలేదని బుష్ అన్నారు. బూటు అడుగు భాగంతో కొట్టడం అరబ్ సంస్కృతిలో తీవ్రమైన అవమానంగా భావిస్తారు. బగ్దాద్ లో 2003 ఏప్రిల్ లో సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని కూల్చిన తర్వాత దాన్ని బూట్ల అడుగు భాగంతో కొట్టారు.












Click it and Unblock the Notifications