వైయస్ ది ద్వంద్వ వైఖరి: మందకృష్ణ

మందకృష్ణ మాదిగను బిజెపి నాయకుడు కె. లక్ష్మణ్ మంగళవారం పరామర్శించారు. మందకృష్ణ ఉద్యమానికి ఆయన తన సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రభుత్వం భేషిజాలకు పోకుండా వర్గీకరణ బిల్లును ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జిల్లాల్లో శాంతియుతంగా ఆందోళనలు చేపట్టాలని మందకృష్ణ మాదిగ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications