ఒకే ఫ్లాట్ లోకి కరీనా, సైఫ్

సైఫ్, కరీనాలు తమ ప్రేమ వ్యవహారాన్ని దాచుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. అందరికీ తెలిసే విధంగానే వారు వ్యవహరిస్తున్నారు. అయితే సైఫ్ తో సినిమాలో రోమాన్స్ నడిపే అవకాశం కరీనాకు రాలేదు. తాషాన్, ఓంకార సినిమాల్లో వారిద్దరు నటించినప్పటికీ సినిమాల్లో వారి జోడీ వేరేగా ఉంది.












Click it and Unblock the Notifications